Surprise Me!

Craig Overton కి గోల్డెన్ ఛాన్స్.. Ben Stokes లానే All-rounder | Ind Vs Eng || Oneindia Telugu

2021-07-31 249 Dailymotion

England Test Squad for India Series: Craig Overton replaces Ben Stokes in England squad; all you need to know about Somerset allrounder
#Benstokes
#CraigOverton
#Indvseng
#Indiavsengland
#Teamindia

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు ప్రకటించిన బెన్ స్టోక్స్‌ వారసుడిని పట్టుకొచ్చింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. బెన్ స్టోక్స్ ఇచ్చిన స్ట్రాంగ్ స్ట్రోక్ నుంచి తేరుకున్న ఇంగ్లాండ్ బోర్డు.. అతని స్థానాన్ని భర్తీ చేసింది. దీనికోసం కౌంటీ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించింది. భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోన్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం అతణ్ని ఎంపిక చేసింది.

Buy Now on CodeCanyon